Shivathmika: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శివాత్మిక ఫొటోస్

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ స్టార్స్ అయినా జీవిత, రాజశేఖర్ కూతురు శివాత్మిక ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శివాత్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. రీసెంట్గా తను కొన్ని ఫొటోస్ నీ సోషల్ మీడియా వేదిక ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది.

ప్రస్తుతం మీ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా తన బ్యాక్ అందాలను చూపిస్తున్నా ఫొటోస్ నీ అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోస్ లో శివాత్మిక అందాలను చూసినా కుర్రాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ట్రెండీ డ్రెస్ లో తన వీపు భాగాన్ని చూపిస్తూ కుర్రాళ్ళు ను ఆకర్షిస్తుంది.

తన ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది శివాత్మిక. శివాత్మిక ఏ ఫొటోస్ గాని, ఏ మెసేజ్ ని గాని షేర్ చేసుకున్న వెంటనే వైరల్ అవుతూ ఉంటాయి. ఈ ఫొటోస్ ని చూసిన కొంతమంది రొమాంటిక్గా కామెంట్స్ చేస్తున్నారు. 2019లో శివాత్మిక దొరసానిగా ఫస్ట్ స్టెప్ వేసింది.

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శివాత్మిక ఫొటోస్
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శివాత్మిక ఫొటోస్

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తో సినిమాలో చేసింది. ఫస్ట్ మూవీతోనే బాగా ఫేమస్ అయ్యింది. ఫస్ట్ మూవీతోనే తన లోని నటనను, టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ. స్టార్ హీరోయిన్ కావడమే తన లక్ష్యమంటూ సినిమాలు చేయడం మొదలు పెట్టింది.

సినిమాలో హీరోయిన్ గా చేయడం మూడేళ్లు దాటింది. సినిమా కథలను విలక్షణంగా ఉన్న స్టోరీస్ ని ఎంచుకుంటుంది. ప్రత్యేకమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది శివత్మిక. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.

తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో మరింత ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు రకరకాల కాస్ట్యూమ్స్ లో ఫోటోషూట్స్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇవి ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. హోమ్లీ లుక్ లో అలాగే మోడ్రన్ లుక్ లో కూడా చాలా అందంగా ఉంటుంది శివాత్మిక. ఎప్పటికప్పుడు ట్రెడిషనల్ లుక్ లో, మోడ్రన్ లుక్ లో ఫోటోషూట్స్ చేసుకుని దర్శకులకు తెలిసేలా ఫొటోస్ షేర్ చేసుకుంటుంది. శివాత్మిక ఎప్పుడు ఎలాంటి ట్రీట్ ఇస్తుంది అంటూ కుర్ర కారు ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం శివాత్మిక”రంగమార్తాండ”అనే మూవీ చేస్తుంది. కృష్ణవంశీ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, సీనియర్ హీరో ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. మరి ఈ మూవీలో శివాత్మిక పాత్ర కూడా స్పెషల్ గా ఉండబోతుంది.

టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్ సంస్థలు కలిసి” పంచతంత్రం” అనే మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో కూడా ఒక కీలకమైన పాత్రలో శివాత్మిక నటిస్తున్నారు. ఈ మూవీలో బ్రహ్మానందం, సముద్ర ఖని, స్వాతి రెడ్డి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. అందరి మెప్పు పొందింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker