విమానంలో ధూమపానం చేస్తే ఎలా ఉంటుందో,మీరే చూడండి

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాబీ కటారీయకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అతడు చేసిన పనికి దేశమంతా కోపంతో రగిలిపోతుంది. ఆగ్రహానికి కూడా కారణం అయ్యింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పాతది అని ధ్రువీకరించారు. ఆ సమయంలో బాబి పై తగిన చర్యలు తీసుకుందని ఏఎన్ఐ ప్రకటించింది.

విమానంలో ధూమపానం చేస్తే ఎలా ఉంటుందో,మీరే చూడండి

ఇలాంటి ప్రమాదాన్ని సహించేది లేదు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. జనవరి 23 2022న విమానంలో దుబాయ్ నుండి ఢిల్లీకి ప్రయాణించినప్పుడు ఈ వీడియో చిత్రీకరించబడింది. ఆ తర్వాతసోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వెంటనే అతని సోషల్ మీడియా పేజీలని నుంచి వీడియో తీసేసారు. వీడియో అతని fb/insta పేజీలో కూడా అందుబాటులో లేదు.

స్పైస్జెట్ విమానం టెయిల్ సెక్షన్ వద్ద స్టార్ పడుకొని సిగరెట్ తాగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.దేశీయంగా లేదా అంతర్జాతీయంగా గాని అన్ని విమానాల్లో ధూమపానం చేయడం నిషేధించబడినది. విమానాలలో సిగరెట్లు తాగితే ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయినా అతను సిగరెట్ తాగడం పై నేటిజన్లు చాలామంది మండి పడుతున్నారు.

అలాంటి వ్యక్తి ఇలా చేయడం మంచి పద్ధతి కాదు.బాబి కటారియా ఇటీవల్ల రద్దీగా ఉండే డెహ్రాడూన్ రహదారిపై మద్యం సేవించినట్లు కనిపించే వీడియోను అప్లోడ్ చేశారు.uttharkhand పోలీస్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమారు దర్యాప్తు చేపట్టారు. జులై 28న హర్యానా నివాసి కటారియా తన ధ్రువీకరించబడిన ఖాతాకు వీడియో అప్లోడ్ చేయడంతో ఇదంతా ప్రారంభమైంది. ఇలాంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

విమానంలో ధూమపానం చేస్తే ఎలా ఉంటుందో,మీరే చూడండి

ఇంకొకసారి ఏ వ్యక్తి కూడా విమానంలో మద్యపానం కాని ధూమపానం కానీ చేయకుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకోవాలి..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker