Viral Video: ఈ పిల్లవాడు మామూలు వాడు కాదండోయ్ ఏకంగా జెసిబిని తయారు చేసాడు

సాధారణంగా మనకు కొత్తగా ఏ పని చేసినా అది కష్టంగానే ఉంటుంది ముందుగా. చేస్తున్న కొలది అది తేలికపాటి అవుతుంది. ఏదైనా కొత్త వస్తువులను కొత్త పద్ధతులను కనిపెట్టినప్పుడు ఆటంకాలు అనేటివి ఎదుర్కోవడం సాధారణ విషయమే. ప్రపంచంలో చాలామంది ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ఉండి ఉంటారు.

ఈ పిల్లవాడు మామూలు వాడు కాదండోయ్ ఏకంగా జెసిబిని తయారు చేసాడు

పెద్దపెద్ద శాస్త్రవేత్తలు సమస్యలను ఎదుర్కోగలిగే ఉంటారు. వాటిని ఎదుర్కొనగలిగి ఒక్క అడుగు ముందుకు వేస్తేనే మనం సాధిస్తాం. విజయాన్ని కూడా పొందుతాం. నేను ఏదైనా చేయగలను అనే తపన ఆలోచన సామర్థ్యం ఓపిక అన్ని ఖచ్చితంగా ఉండాలి.అయితే కొంత మంది మాత్రం తమకు నచ్చిన పని ఎంత కష్టమైనా దానిని సులువుగా చేస్తారు.

ఎలాంటి పద్ధతులను పాటించకుండా తమ సొంత పద్ధతులను పాటిస్తారు. ఇలా చేసిన కు చాలా ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే వాళ్ళ సొంత మార్గాలను పాటిస్తారు. పరికరాలతోని పని పూర్తవుతుంది. అలాంటి వీడియోలు చూసేందుకు నేటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒక బాలుడు జెసిబిని తయారు చేశాడు. అది కూడా చెక్కతో చేయడం అనేది గొప్ప విశేషం. అంతేకాకుండా నిజమైన జెసిబి లాగా యంత్రంగా ఇటు అటు కదులుతూ మట్టి చకచకా తవ్వేస్తుంది. బాలుడి టాలెంట్ చూసిన అందరూ నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా జెసిబికి రెండు హ్యాండిల్స్ కూడా ఉన్నాయి.

చేతులతో హ్యాండిల్స్ కదిలించినప్పుడు యంత్రంలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి. యంత్రం ఎలాగైతే పనిచేస్తుందో ఆ చెక్క జెసిబి కూడా అలానే పనిచేస్తుంది. ప్లాట్ ఫామ్ లో ట్విట్టర్లో ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. వందల సంఖ్యలో కామెంట్లు పెరుగుతున్నాయి.

ఈ పిల్లవాడు మామూలు వాడు కాదండోయ్ ఏకంగా జెసిబిని తయారు చేసాడు

అంతేకాకుండా తమ దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. బాలుడు నిజంగా అద్భుతంగా చేశాడు. ఆ పిల్లవాడి ఆవిష్కరణ నిజంగా ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా కలిగిస్తుంది అన్న కామెంట్లు వస్తూ ఉన్నాయి. నేటిజన్లు కామెంట్ల ద్వారా తమ అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు. చూశారుగా టాలెంట్ ఎవరిని తక్కువ కొంచెం వేయకూడదు ఎవరి టాలెంట్ వాళ్ళది అది ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తుంది ఇది ఈ బుడ్డోడి టాలెంట్….

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker