Viral Video:గుడ్లగూబకు దొరికిపోయిన సిసి కెమెరా, వైరల్ అయిన వీడియో

సాధారణంగా అడవి ప్రాంతాలలో ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు వంటి ఒక ప్రత్యేకమైన కెమెరాలను కొన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇంకొన్ని చోట్ల అడవులలో కెమెరాలను సీక్రెట్ గా అమర్చి ఉంచుతారు. కొన్నిచోట్ల జంతువులు పక్షులు ప్రేమికుల వలె ఉంటాయి. వాటి ఫోటోలను తీసేందుకు రహస్యంగా కెమెరాలను దాచి ఉంచుతారు.

గుడ్లగూబకు దొరికిపోయిన సిసి కెమెరా

కొన్ని సందర్భాలలో వాటి ముందుకు పక్షులు కానీ జంతువులు కానీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫోటోలను తీస్తుంది. అయితే ఈ కెమెరాలకు కొన్నిసార్లు అందమైన ఆహ్లాదకరమైన పక్షులు మరియు జంతువులు కలిసి ఉండే ఫోటోలను తీస్తుంది. కొన్నిసార్లు కెమెరాలకు దొరుకుతాయి అలాంటి దృశ్యం ఒక కెమెరాకు దొరికింది అయితే ఇందులో మూడు గుడ్ల గుబ కెమెరా యొక్క కంటికి దొరికింది.

మామూలుగా గుడ్ల గూబ అవి కలిసి మిత్రులవలె ఉన్నాయి ఇంతలో ఒక గుడ్లగూబ కెమెరాను చూసింది. అయితే ఆ గుడ్లగూబ నేరుగా కెమెరా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది కెమెరా ముందు నిలబడి గుడ్లగూబ ఏదో వింతగా ఉందని అనుకుంటూ అటు ఇటు చూసింది అంతేకాకుండా కెమెరా చుట్టూ కూడా తిరుగుతూ ఉంది.

అయితే తన పెద్ద కళ్ళతో మరింత పెద్దగా చేసి ఆ కెమెరాను చూసి పులకరించి చూసింది కెమెరా వైపు చాలా తన కళ్ళతో వింతగా చూసింది ఇది ఏమిటోనని ఆ కెమెరా ముందు తల కిందకు పైకి రౌండ్ గా తిప్పుతూ వింతగా అల్లర్లు చేసి తన రెక్కలను విప్పి మరి ఇక్కడ ఏదో ఉంది అని పరిశీలించి గుర్తించి చూస్తూ ఉండిపోయింది.

గుడ్లగూబ దాని యొక్క ప్రవర్తనను అంతా సీసీ కెమెరాలు రికార్డు అయింది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్న ఫోటోలను సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది @Animal world పేరుతో గల ఉన్న ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు అది కొంచెం వైరల్ గా మారింది కెమెరా ముందు గుడ్లగూబ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ప్రజలకు చాలా అలాగే నిటిజన్లు విపరీతంగా ఆ దృశ్యాలు ఆకర్షణ కలిగించింది.

గుడ్లగూబకు దొరికిపోయిన సిసి కెమెరా, వైరల్ అయిన వీడియో

అయితే గుడ్ల గుబ్బలు చాలా వింతలు చేశాయి ఇలా జంతువులు పక్షులు మరెన్నో చేస్తూ ఉంటాయి. ఇది చాలా నవ్వుకోవడానికి బాగుంటుంది మరి ఎందుకు ఆలస్యం ఈ చిన్న వీడియో చూసి ఆనందించండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker