Viral news:జుట్టు పట్టుకొని మరి గొడవ పడుతున్న ఆడవాళ్ళు, అసలేం జరిగింది

సాధారణంగా మహిళలలు కొట్టుకోవడం నీటి కుళాయిల వద్ద ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకనగా క్యూ లైన్ లో వచ్చే విభిన్న వివాదం భౌతిక దాడుల వరకు వెళుతుంది. అయితే తాజాగా షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది. ఇద్దరు మహిళలు పోటాపోటీగా గొడవ పడుతున్నారు.

జుట్టు పట్టుకొని మరి గొడవ పడుతున్న ఆడవాళ్ళు

మరి ఆ మహిళలు ఎవరు? ఇక్కడ కొట్టుకున్నారు ఎందుకు కొట్టుకున్నారు అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాం? మహారాష్ట్ర లోని నాసిక్‌ టోల్‌ప్లాజా దగ్గర ఇద్దరు మహిళల సిగపట్టు పట్టారు. వీరి సిగపట్లకు సంబంధించిన వీడియోస్ సంచలనం రేపింది. టోల్ ఫీజు చెల్లింపు పై ఓ ఉద్యోగి తో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది.

వీళ్లిద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పరస్పరం ఇద్దరు దాడులు చేసుకున్నారు. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ భార్య టోల్ ప్లాజా ఉద్యోగితో గొడవపడ్డారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు. ఇద్దరు మహిళలను విడిపించడానికి స్థానికులు నానాతంటాలు పడ్డారు.

అయితే వీరిద్దరూ గొడవ పడుతుండగా కొందరు వ్యక్తులు ఈ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారిపోయింది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker