Site icon ట్రెండింగ్ వార్తలు

Veera Simha Reddy: ఎనిమిదవ రోజు అంచనాలను తారుమారు చేసిన వీర సింహారెడ్డి మూవీ

టాలీవుడ్ ఇండస్ట్రీకి బాలకృష్ణ పేరు మరలా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ల వరకు కూడా అందరూ బాలయ్యకీ ఫ్యాన్సే. నట సింహం అనే పేరు సంపాదించుకున్నాడు. ఆయన మూవీ రిలీజ్ అయింది అంటే చాలు థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది.

ఇక ఆయన అభిమానులకు ఆయన సినిమా విడుదల అయిందంటే చాలు పండగే . బాలయ్య నటిస్తున్న సరికొత్త మూవీ వీరసింహారెడ్డి. ఈ మూవీ ఏ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైంది. సక్సెస్ఫుల్గా వన్ వీక్ పూర్తిచేసుకుంది. మొదటివారం ఈ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్స్ ని సంపాదించుకుంది.

రెండో వారంలోకి అడుగుపెట్టి ఇంకా థియేటర్స్ లో కొనసాగుతుంది. 8వ రోజు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న అంచనాలను తప్పి తక్కువ కలెక్షన్స్ ని సంపాదించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదవ రోజు రెండు కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని అనుకున్నారు.

ఎనిమిదవ రోజు అంచనాలను తారుమారు చేసిన వీర సింహారెడ్డి మూవీ

ఈ అంజనాలను తప్పి ఏ మూవీ ఎనిమిదవ రోజు 1.53 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైస్ గా చూసుకుంటే 1.63 కోట్ల షేర్ మార్కుని అందుకుంది ఈ మూవీ. వరల్డ్ వైస్ గా ఇప్పటివరకు ఈ మూవీ 70.14 కోట్లు వసూలు చేసింది. 74 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఈ మూవీ.

3.84 కోట్లు వసూలు చేస్తే మాత్రం ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. రెండో వారంలో కూడా కలెక్షన్స్ జోరు పెరిగితే మాత్రం ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం కూడా ఉంది.ఎలాగైతేనేమి మొదటివారం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని రెండో వారం థియేటర్స్ లో రన్ అవుతుంది వీర సింహారెడ్డి మూవీ.