ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

శరీరం ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంటుంది

బాడీలో చాలా గ్లో కనపడుతుంది

చాలా రిలాక్స్ గా కనబడతారు

నిద్ర బాగా వస్తుంది

జీర్ణశక్తి పెరుగుతుంది

బ్యాక్ పెయిన్ చాలా వరకు రిలాక్స్ అవుతుంది

హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది

వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది

కండరాలు చాలా బలంగా తయారవుతాయి

బరువు తగ్గుతారు

డిప్రెషన్ దూరమవుతుంది