వైరల్ అవుతున్న పవిత్ర లోకేష్ ఫోటోలు

 నరేష్ నాలుగో పెళ్లి చేసుకోబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు

టాలీవుడ్ అగ్ర హీరోలకు తల్లిగా నటించిన పవిత్ర

పవిత్ర నరేష్ వ్యవహారం పై మండిపడుతున్న నెటిజన్లు

మైసూర్ హోటల్ లో దర్శనమిచ్చిన నరేష్ పవిత్ర

తన భార్య పవిత్ర అటువంటిది కాదు అంటున్న పవిత్ర మాజీ భర్త

పవిత్ర పై ఆవేశంతో ఉన్న నరేష్ మూడో భార్య

పవిత్ర సినిమా అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందంటున్న టాలీవుడ్

కన్నడ నటి పవిత్ర తన మాజీ భర్త సుచేంద్ర ప్రసాద్ నుంచి గతంలోని విడాకులు తీసుకుంది