10 benefits of Tulsi:  సర్వరోగ నివారిణి

By Maahir

జ్వరాన్ని తగ్గించడం. దగ్గును నివారించడo కోసం ఈ ఆకుల రసాన్ని ఉపయోగిస్తారు.

ఆస్తమాలో కఫాని తగ్గించడంలో, గొంతులో గరగర ఉన్నట్లయితే ఈ తులసి ఆకుల మరిగించిన నీటితో పుక్కిలించడం 

బరువు తగ్గడం కోసం వీటి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకోవడం ద్వారా ఉపశమనం కలుగుతుంది 

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వల్ల అంటువ్యాధులను దరిచేరనివ్వదు. 

తులసి గింజల పొడిని పాలలో కలిపి పిల్లలకు  త్రాగించడం ద్వారా కడుపు ఉబ్బరం పొట్టనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది మరియు జీర్ణక్రియ చక్కగా పనిచేస్తుంది.  

గ్యాస్, జిగట విరోచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది 

తులసి ఆకుల రసాన్ని తీసుకోవడం ద్వారా జ్వరం, వాంతులు ,విరోచనాలు, అతిసార, రక్తస్రావం, తదితర వ్యాధులను ను oచి ఉపశమనం కలుగుతుంది 

తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి