కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే?

By Sunil

Nov 15,2022

ప్రస్తుతం అన్ని జట్లు ద్వైపాక్షిక సిరీస్ లపై దృష్టి పెట్టాయి.

ఈ సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్.

భారత జట్టు న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన తలపడనుంది

ఈ టూర్ నుంచి విశ్రాంతి తీసుకున్న కేఎల్ రాహుల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

సీనియర్ హీరో అయిన సునీల్ శెట్టి గారి ఏకైక కూతురు అయిన అతియా శెట్టి నీ పెళ్లి చేసుకోబోతున్నాడు.

గత మూడేళ్ల నుంచి కేఎల్ రాహుల్, అతియా శెట్టి ప్రేమలో ఉన్నారని తెలిసింది.

వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి లో వీరి వివాహం జరుగుతుందని సమాచారం.

ముంబైలోని, పాలీ హిల్ ,లోని సందు ప్యాలెస్ లోని విలాసవంతమైన ఇంటికి వివాహం తర్వాత వెళ్లనున్నట్లు తెలిసింది.