30 వేల రూపాయల లో బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్

ఇండియా మార్కెట్ లోకి త్వరలో 5G నెట్ వర్క్ అందుబాటులోకి రాబోతుంది. కావున మీ స్మార్ట్ ఫోన్ 5G నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేసుకోండి.

2022 ఆగస్టు లో కొత్త 5G కొన్ని సపోర్టెడ్  స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి వస్తున్నాయి.

పోకో F4 (5G) సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ద్వారా పనిచేస్తుంది. గేమింగ్ డిమాండ్ వున్న యాప్ లను వినియోగించేందుకు అనుకూలంగా ఉంటుంది.67W ఫాస్ట్ చార్జర్ 4500mAh బ్యాటరీ తో ఉంటుంది.

Poco F4 5G

Motorola Edge 30

ఈ స్మార్ట్ ఫోన్ 778G+ (5G) నుంచి పవర్ అందిస్తుంది.33W ఫాస్ట్ చార్జర్ 4020mAh బ్యాటరీతో ఉంటుంది.

Vivo V23

సెల్ఫీ కెమెరా ఫోన్లలో Vivo V23 బెస్ట్ ఆప్షన్.44W ఫాస్ట్ చార్జర్ 4200mAh బ్యాటరీ తో వుంటుంది.

iqoo Neo 6

ఈ స్మార్ట్ ఫోన్ గేమ్స్ ఆడేవారికి బెస్ట్ ఆప్షన్.88W చార్జర్ 4700mAh బ్యాటరీ తో ఉంటుంది.

OnePlus Nord 2T

ఈ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ డైమెన్సిటి 1300 SoC ప్రొఫెసర్ తో వస్తుంది.80W ఫాస్ట్ చార్జర్ తో వుంటుంది. Airtel లేదా Jio సిమ్ అయితే మరింత బెటర్ గా ఉంటుంది.