మారుతి బ్రెజ్జా సన్రూఫ్ కొత్త లుక్

సన్ రూఫ్ తో వస్తున్న తొలి కారు ఇది. BREZZA సంబంధించిన ఫోటోలు మారుతి సుజుకి విడుదల చేసింది

సుజుకి బ్రేజా న్యూ వెర్షన్ త్వరలో విడుదల చేయబోతుంది బుకింగ్ ప్రారంభమయ్యాయి

ఇన్ఫో టైం మెంట్ సిస్టం ప్రో ప్లస్ స్మార్ట్ సిస్టం ఇందులో హైలెట్

వినియోగదారుల సేఫ్టీ కోసం సిక్స్ ఎయిర్ బ్యాగ్స్

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టైర్ ప్రెజర్ అలాంటి సెక్యూరిటీ ఫీచర్లు అద్భుతం

మాన్యువల్ గేర్ బాక్స్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫోర్ సిలిండర్ కే 15c దీని ప్రత్యేకత

ప్రారంభ ధర ఎనిమిది లక్షల నుండి 12 లక్షల వరకు ఉంటుంది

నిమిషానికి 4 కార్ల బుకింగ్