శ్రీ విష్ణు హీరోగా వచ్చిన సినిమా అల్లూరి

పోలీస్ క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ క్యారెక్ట‌ర్‌కి జ‌నం క‌నెక్ట్ అయితే.. తెర‌పై ఏం చెప్పినా వింటారు.

 ఏం చూపించినా చూస్తారు. రొటీన్ క‌థ‌ల‌తో సైతం మెస్మ‌రైజ్ చేయొచ్చు.

అందుకే హీరోలంతా పోలీస్ అవ‌తారాలు ధ‌రించ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటారు.

అల్లూరిని కథగా చెప్పలేం. ఎందుకంటే ఇందులో కథ ఉండదు.

 కొన్ని సంఘటనలు తప్ప మొత్తం అల్లూరి సీతారామరాజు ప్రయాణమే ఈ కథ.

తన ఫస్ట్ పోస్టింగ్ నుంచి చివరి వరకు ఏం జరిగిందన్న విశేషాలు ఎపిసోడ్ల ద్వారా చూపిస్తూ ఉంటారు.

సెకండ్ హాఫ్ లో కిడ్నాప్ డ్రామా పోలీస్ ఆపరేషన్ వీటితో సాగిపోతుంది.

ఓవరాల్ గా దర్శకుడు కొన్ని కొన్ని సినిమాలలో బిట్లు తీసుకొని మరో సినిమా తీసినట్లుగా ఫీలింగ్ కలుగుతుంది