By Maahir
విటమిన్ ఏ ,విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, విటమిన్ b 1,b2,b3,b6,b12,తో పాటు క్యాల్షియం, ఫాస్ఫరస్ ,పొటాషియం, ఐరన్ ,సోడియం, మాంగనీస్ ,కాపర్ ,వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
కలబంద గుజ్జు ముటిమలు తగ్గించడానికి చర్మంపై అద్భుతంగా పనిచేస్తుంది.
కలబంద గుజ్జు మరియు నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకొని , 30 నిమిషాల తర్వాత ,చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి .దీనివల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అలోవెరా సమృద్ధిగా కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చు.
చర్మంపై దద్దుర్లు, చాతిలో నొప్పి శాస తీసుకోవడంలో ఇబ్బంది. వంటిదుష్ప్రభావాలు ఎదురవుతాయి.
నోటిలో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో కలబంద గుజ్జు ప్రభావంతంగా పనిచేస్తుంది.
ఉదయం పరిగడుపున కలబంద ఆకులను తింటే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులు పోతాయి.
గర్భాశయానికి కూడా ఒక మంచి టానిక్ లాగా పని చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది .నెలసరి సమస్యను నివారిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు అయితే సాధ్యమైనంత వరకు కలబందకు దూరం ఉండటం చాలా మంచిది.
పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా కలబందకు దూరం ఉండడం మంచిది.
ఎక్కువ కాలం పాటు కలబంద రసం తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య వస్తుంది.