మన్మధుడు హీరోయిన్ గురించి తెలుసా?
By Siva
తాజాగా నాగార్జున సరసన మన్మధుడు సినిమాలో నటించిన అన్షు అంబానీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
నట సామ్రాట్ నాగార్జునతో కలిసి మన్మధుడు సినిమాలో నటించింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించి మెప్పించింది.
జీన్స్ సినిమా హీరో ప్రశాంతతో కలిసి జై సినిమాలో నటించింది.
అప్పుడప్పుడే అవకాశాలు వస్తున్న టైం లో సచిన్ సగ్గర్ అనే అతనిని పెళ్లి చేసుకొని విదేశాలలో సెటిల్ అయ్యింది.
వీరికి ఒక కొడుకు, కూతురు. ఉన్నారు.
అన్షు హీరోయిన్ మాత్రమే కాక ఫ్యాషన్ డిజైనర్ కూడా.
కొన్ని రోజుల క్రితం కృష్ణ గారు మరణించినప్పుడు, అలాగే సమంత హెల్త్ గురించి ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించింది
ఇప్పుడు ఈమె ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.