AP EAPCET-2022 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

జులై 4 నుండి 12 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు

ఇంజనీరింగ్ లో 89.12% అగ్రికల్చర్ లో 95.06% విద్యార్థులు అర్హత సాధించారు

AP EAPCET-2022 ను 2,82,496 మంది రాయగా 2,56,983 మంది ఉత్తీర్ణులు అయ్యారు.

అగ్రికల్చర్ అండ్ ఇంజనీర్ కోర్సుల కోసం విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష రాశారు

ఫలితాల కోసం https://cets.apsche.ap.gov.in లో లాగిన్ అవ్వండి

ఫలితాల కోసం మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు హాల్ టికెట్ నెంబర్ అవసరం అవుతాయి.

ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా సైట్లో పొందుపరిచారు

ఈ ఫలితాల ఆధారంగా ఏపీలో ఇంజనీరింగ్ అండ్ వ్యవసాయ కాలేజీలలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది.