AP OAMDC: అన్ని UG కోర్సులలో ఆన్లైన్ ప్రవేశాలు

స్టెప్ 1: రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు స్టెప్ 2: దరఖాస్తును పూరించండి ( ఫీజు చెల్లింపు తర్వాత మాత్రమే)

స్టెప్ 3: వెబ్ ఎంపికలు స్టెప్ 4 సెల్ఫ్ రిపోర్టింగ్ లెటర్ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు: 1. నమోదు 23-7-2022 నుండి 31-7-2022 వరకు

2 HLC'S లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1-8-2022 నుండి 5-8-2022 వరకు

3. ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ  3-8-2022 నుండి 4-8-2022

4. వెబ్ ఎంపికలు 8-8-2022 నుండి 12-8-2022

5. సీట్ల కేటాయింపు 20-8-2022 నుండి

6. రిపోర్టింగ్ 22-8-2022 నుండి 24-8-2022 వరకు

7. తరగతులు ప్రారంభం 25-8-2022 నుండి