RGV కి తన అందాలతో మత్తెక్కించిన అషూ రెడ్డి

By Sunil

Dec 08,2022

వర్మ ప్రస్తుతం డేంజరస్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.

రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏదో ఒక అంశంపై వ్యాఖ్యానిస్తూ వివాదాలను చూస్తూనే ఉంటాం.

వర్మ ఇప్పటికే ఇంటర్వ్యూల పేరుతో అరియానా, అషు రెడ్డి లతో బోల్డ్ చాట్ షో నిర్వహించాడు.

ఇంటర్వ్యూ కంటే బోల్డ్ షో అని పిలవడం బెటర్.

ఆమె కాళ్లు పట్టుకుని మెలికలు తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.

వర్మ చేష్టలకు అషు రెడ్డి పెద్దగా ఇబ్బంది పడినట్లు కనిపించలేదు.

ఆమె కాళ్లు పట్టుకుని మెలికలు తిప్పుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.