బంగ్లాదేశ్ VS భారత్ రెండో టెస్ట్ మ్యాచ్

By Sunil

రెండో టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ విజయం.

రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో భారత్  3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన 45 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.

బెంగాల్ బౌలర్లు విజృంభించడంతో విజయం తమ వైపే కనిపించింది.

అయ్యర్ (29), అశ్విన్ (42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

బంగ్లాదేశ్ బౌలర్ల మిరాజ్ 5 వికెట్లు, షకీబ్ 2 వికెట్లు తీశారు.

నాలుగో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌.