గుమ్మడికాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

గుమ్మడికాయ రసం త్రాగడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. మరియు కడుపు సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ రసంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ రసం తరచుగా సేవించడం వలన రోగ నిరోధక శక్తి బలపడుతుంది.

గుమ్మడికాయ రసంలో ఉండు అమినోయాసిడ్ వలన నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది.

చర్మ సౌందర్యమును పెంపొందిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

కిడ్నీలలో రాళ్ల సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ రసంలో పీచు పదార్థం ఉండటం వలన మలబద్దకం ను నివారిస్తుంది.