అమెరికాకు చెందిన ప్రముఖ గాయకురాలు బ్రిట్నీ స్పియర్

ఈమె తన గాత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది

సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా తన అభిమానులను అలరిస్తుంది

ఈమె కేవలం గాయకురాలు మాత్రమే కాదు మంచి డాన్సర్ మరియు మంచి నటి

ఇటీవల పొట్టి dressలో దిగిన ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి