చికెన్ కర్రీ లో నీళ్లు కూడా వేసుకోకుండా గ్రేవీ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో తెలుసా?

ముందుగా చికెన్ ను బాగా కడిగి అందులో పసుపు ,నూనె ,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.

స్టవ్ పై బాండీ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి.

తయారు చేసి పెట్టుకున్న చికెన్ ని వేసి బాగా కలిపి బాండీ  పై మూత పెట్టి అందులో కొంచెం నీరు పోసుకొని బాగా ఉడికించుకోవాలి.

జీడిపప్పు ,యాలకులు, చెక్క లవంగాలు, ధనియాలు, కారం, ఉప్పు, యాలకులు వేసి మిక్సీ పట్టి పేస్టు తయారు చేసుకోవాలి.

చికెన్ కర్రీ లో జీడిపప్పు వేయడం ద్వారా టెస్ట్ ఎక్కువగా పెరుగుతుంది. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.

కొంచెం సేపటి తర్వాత అందులో కొంచెం కొత్తిమీర వేసి కొంచెం సేపు ఉడికించాలి.

ఈ విధంగా చేయడం ద్వారా చికెన్ కర్రీ తయారవుతుంది.

ఈ విధంగా చికెన్ కర్రీ తయారు చేయడం ద్వారా పిల్లలు ఇష్టంగా తింటారు.