ఈ మోడల్ కార్ Natural petrol,Turbo petrol  రెండు ఆప్షన్ లలో లభ్యమవుతోంది

గేర్ బాక్స్  Manual Gear box,ఇంజిన్ 1199 cc

టాటా పంచ్, హుందాయి గ్రాండ్ ఐ 10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్, నిస్సాన్ మ్యాగ్నెట్, మరియు రైనో కైగర్ వంటి మోడల్ లకు గట్టి పోటీని ఇస్తుంది

ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ తో కూడిన 10 ఇంచుల సిట్రోఎన్ కనెక్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫో టైన్మెంట్ సిస్టం, కంట్రోల్.

Mileage; లీటర్ కు 19.8km ,BHP 80.46 ,  బూట్ స్పేస్ 315

 సీట్స్ 5, డ్రైవర్ ,ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఎయిర్ బ్యాగులు, రివర్స్ పార్కింగ్ సెన్సార్, రియర్ డోర్స్ చైల్డ్ లాక్, ఇంజన్ ఇమ్మిబి లైజర్, స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్, EBD తో కూడిన ABS ఉన్నవి

ఈ కారు వివిధ రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది

రేటింగ్; 4.4/5.వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, వన్ టచ్ డౌన్ విండోస్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్

C3 లైవ్ 1.2 పెట్రోల్ 5.71 లక్షలు, C3 ఫీల్ 1.2 పెట్రోల్ 6.63 లక్షలు, C3 ఫీల్ 1.2 పెట్రోల్ వైబ్ ప్యాక్ 6.78 లక్షలు, C3 ఫీల్ 1.2 పెట్రోల్ 6.78 లక్షలు