మీరాబాయి చాను

బంగారు పతకాన్ని సాధించిన మీరాబాయి చాను

49 కేజీల విభాగంలో గోల్డ్ సాధించింది

2014, 2018 కామన్వెల్ క్రీడల్లో 48 కేజీల విభాగంలో గోల్డ్, రజితం సాధించింది

క్లీన్ అండ్ జెర్క్ లో 116 కిలోలను ఎత్తి కొత్త రికార్డును సాధించింది

2020 టోక్యో ఒలంపిక్స్ లో రజిత పథకం సాధించింది

2018 లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డును అందుకుంది

2019 లో పద్మశ్రీ అవార్డును అందుకుంది

2022 కామన్వెల్ క్రీడల్లో మీరాబాయి చాను మొదటి బంగారు పథకాన్ని సాధించింది.