టి20 వరల్డ్ కప్ కు దూరమైన ఆటగాళ్లు వీళ్లే

Siva

ఇండియాకు చెందిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ , బౌలర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా టి20 వరల్డ్ కప్ లో ఆడటం లేదు.

ఆస్ట్రేలియా కు చెందిన నాథన్ స్వదేశంలో జరిగే టి20 వరల్డ్ కప్ లో ఆడటం లేదు.

ఇంగ్లాండ్కు చెందిన స్టార్ బ్యాట్స్మెన్ మరియు కీపర్ అయినా Jonny Bairstow  వరల్డ్ కప్ లో ఆడడం లేదు.

ఇంగ్లాండ్ కి చెందిన ఫాస్ట్ బౌలర్  ఆర్చర్ టి20 వరల్డ్ కప్ లో ఆడటం లేదు

వెస్టిండీస్ కు చెందిన స్టార్ బ్యాట్స్మెన్ Hetmyer కూడా2022T20 వరల్డ్ కప్ లో ఆడడం లేదు.

వెస్టిండీస్ స్పిన్ మాంత్రికుడు సునీల్ కూడా టి20 వరల్డ్ కప్ లో ఆడడం లేదు

వెస్టిండీస్ ఆల్ రౌండర్ మరియు విధ్వంసక బ్యాట్స్మెన్ రస్సెల్ కూడా ఈ వరల్డ్ కప్ లో ఆడడం లేదు.

భారత స్టార్ బౌలర్ బుమ్రా గాయాల కారణంగా 2022T20వరల్డ్ కప్ లో ఆడటం లేదు

భారత upcoming బౌలర్ దీపక్ చాహర్ కూడా గాయాల కారణంగా ఈ టి20 వరల్డ్ కప్ లో పాల్గొనడం లేదు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఆటగాడు వండర్ Dussen కూడా ఈ టి 20 వరల్డ్ కప్ లో ఆడటం లేదు