మరో రికార్డును సొంతం చేసుకున్న క్రిస్టియానో రోనాల్డో

By Sunil

Nov 26,2022

క్రిస్టియానో రోనాల్డో పోర్చుగీస్ ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్.

పోర్చుగల్ జాతీయ టీం కి నాయకత్వం వహిస్తున్న క్రిస్టియానో రోనాల్డో.

క్రిస్టియానో రోనాల్డ్ ఫుట్ బాల్ చరిత్రలో అతను ఒక లెజెండ్.

వరల్డ్ కప్ చరిత్రలో ఐదు టోర్నమెంట్లలో గోల్ చేసిన మొదటి ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో.

ఐదు వేరు వేరు వరల్డ్ క ప్ టోర్నమెంట్లో గోల్స్ చేసిన రోనాల్డో రికార్డ్ బ్రేకర్ గా నిలిచాడు.

వరల్డ్ కప్ చరిత్రలో  ఇప్పటివరకు 8 గోల్స్ చేసిన ఆటగాడిగా క్రిస్టియానో రోనాల్డో.

2018 వరల్డ్ కప్ లో 4 గోల్స్ చేసిన ఆటగాడు.(రోనాల్డో)

ఘనాతో గురువారం జరిగిన మ్యాచ్లో క్రిస్టియానో రోనాల్డో నాయకత్వంలో పోర్చుగల్ 3-2 తేడాతో గెలుపొందింది.