By Sunil
Nov 16,2022
పోషక విలువలు అధికంగా ఉండే ఫలం సీతాఫలం.
డయాబెటిక్ పేషెంట్లు సీతాఫలం పండు తక్కువగా తినడం మంచిది.
సీతాఫలంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా లభిస్తాయి.
అనేక ఔషధ గుణాలు ఉండే ఫలం సీతాఫలం.
ఒబిసిటీ ఉన్నవారు ఈ పండును తక్కువగా తీసుకోవడం మంచిది.
క్యాన్సర్, పిండ వైఫల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
రొమ్ము క్యాన్సర్ , గుండెకు సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి సీతాఫలం ఉపయోగపడుతుంది.
100 గ్రాముల సీతాఫలంలో 1.6 గ్రా కొవ్వు 26.2 గ్రా మ్ కార్బోహైడ్రేడ్లు, 2.4 గ్రామ పీచు పదార్థం ఉంటుంది.
విటమిన్ సి, విటమిన్ వ్, విటమిన్ బి కూడా సీతాఫలంలో లభిస్తాయి.