డెంగీ ఫీవర్ జర భద్రం ఈ జాగ్రత్తలు పాటించండి
ఆడ ఏడిస్ ఈజెప్టీ దోమ కాటు వలన వైరస్ సోకి ఈ వ్యాది వచ్చును
లక్షణాలు;హై ఫీవర్, తలనొప్పి, కండరాల నొప్పి, కీళ్ళ నొప్పులు, వాంతులు, మలం లో రక్తం రావడం
ప్రధానంగా ప్లేటెలెట్ ల పై ప్రభావితం అయ్యి వీటి సంఖ్య విపరీతం గా పడిపోయి ప్రాణాంతకం కు దారి తీయవచ్చు
గర్భిణీ స్త్రీ లలో ఈ వైరస్ ఫీవర్ ప్రభావం పుట్టబోయే బిడ్డల పై ఉంటుంది, నెలతక్కువ శిశువు లు పుట్టుదురు
9సం నుండి 45 సం వయస్సు వారికి డేంగ్వాక్సియా వాక్సిన్ డెంగీ రాకుండ వేస్తారు
దోమ కాటు నుండి రక్షణ గా దోమతెరలు వాడడం, మోస్క్వైటో కాయిల్ వాడడం,ఫుల్ గా డ్రెస్ వేసుకోవాలి
దోమలు ఎక్కువగా ఇండ్ల లోని వాడి పారేసిన టైర్స్, తాగి పారేసిన టెంకాయ లలో నీటి లో ఉంటవి వాటిని ఇంట్లో పెట్టుకో రాదు