Fill in some text

కాబోయే భార్య పరీక్షలో ఫెయిల్ అయిందని స్కూల్ కు నిప్పు పెట్టిన ప్రేమికుడు

ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.

ప్రేమ కోసం ఏమైనా చేస్తాను అని ప్రేమికులు అంటూ ఉండే సంగతి అందరికీ తెలిసిందే.

ప్రేమ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పే అలాంటి సంఘటన ఈజిప్టులో జరిగింది.

తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పరీక్షలో ఫెయిల్ అయిందని ఆమె చదువుతున్న స్కూలుకు నిప్పు అంటించాడు.

ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే మళ్లీ రాయడం కోసం తమ పెళ్లిని వాయిదా వేసుకోవాల్సి వస్తుందని ఆ యువకుడు ఈ విధంగా చేశాడు.

తను పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పరీక్షలో ఫెయిల్ అయిందని ఆమె చదువుతున్న స్కూలుకు నిప్పు అంటించాడు.

పాఠశాల భవనానికి నిప్పంటించి ఆ యువకుడు అక్కడ నుంచి పారిపోగానే అక్కడ ఉండి అది గమనించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు

కైరో సమీపంలో ఉన్న తన పాఠశాలకు నిప్పు అంటించిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా ఈజిప్టు ప్రాసిక్యూటర్ జనరల్ తెలిపారు.

21 సంవత్సరాల యువకుడు తన కాబోయే భార్య కోసమే ఈ పని చేసినట్లుగా పోలీసులకు తెలిపాడు.

కోపంతో స్కూల్ కి నిప్పంటించిన అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. కానీ వేల డాలర్ల నష్టం జరిగింది.