చేపలను తిన్న తర్వాత పెరుగును తినకూడదు ఎందుకు అనగా పెరుగులోని ప్రోటీన్లు చేపలతో కలవడం వల్ల విషం గా మారే ప్రమాదం ఉంది.

చేపలతో కలిసి మజ్జిగను సేవించరాదు దీనివలన చర్మ సంబంధ సమస్యలు వస్తాయి

చేపలు తిన్న తర్వాత కాఫీలాంటి వాటిని సేవించరాదు.

చేపలతో కలిసి పాలను సేవించరాదు.

చేపలు తిన్న తర్వాత చల్లటి ఐస్ క్రీమ్ లాంటి పదార్థాలను తీసుకోరాదు.

పాలతో తయారుచేసిన పదార్థాలను చేపలతో కలిసి భుజించరాదు.

చికెన్ మరియ చేపలతో కలిసి భుజించరాదు.

నెయ్యితో తయారు చేసిన పదార్థాలను చేపలతో కలిసి భుజించరాదు.