డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినవలసిన పండ్లు ఇవే!

యాపిల్ పండు  జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

జామ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.

నేరేడు పళ్ళు రక్తంలోని చక్కెర నిల్వల్ని నియంత్రిస్తాయి.

అంజీర పండ్లు ఇన్సులిన్ క్రమంగా పనిచేయడానికి సహాయం చేస్తాయి.

చెర్రీస్ లో ఉండే అంతోసియానిన్స్ ఇన్సులిన్ ఉత్పత్తిని 50% పెంచుతుంది.

కివి పండ్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ని తరిమివేస్తాయి.

కమల, బత్తాయిల లో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

పియర్స్ పండ్లు షుగర్ ను కంట్రోల్ చేస్తాయి..

బొప్పాయి లో ఉండే  న్యూట్రియన్స్  సుగర్ ను తగ్గించి గుండె సమస్యలు రాకుండా చేస్తాయి.