త్వరలో రాజకీయాల్లోకి గీత రాయల్

By Sunil

Dec 30,2022

టెలివిజన్లో ఎక్కువ రేటింగ్స్ సొంతం చేసుకున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.

ఈ షో కి ఆరు సీజన్స్ ఇటీవల పూర్తి చేసుకుంది

మరి సీజన్ 6 కంటెస్టెంట్స్ విషయానికి వస్తే కంటెస్టెంట్స్ అందరిలో గీతు రాయల్ కూడా ఒకరు.

బిగ్బాస్ సీజన్ 6 లో గీతు రాయల్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.

చిత్తూరు చిరుత గా పేరు సంపాదించుకుంది.

చిత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నా గీతు రాయల్ మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

"గ్రేట్ ఆంధ్ర ప్రతినిధి"తో ఆమె మాట్లాడుతూ ఈ విషయం తెలియజేసింది.

ప్రజల కోరికలను నెరవేర్చడానికి అనువుగా ఉండే ఒక పార్టీలో చేరడానికి వెతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

తాను ఒక రూలర్ కావాలని తనకు ఆకాంక్ష ఉందని ఈ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఈ విషయం చెప్పానంటూ చెప్పింది.