హైదరాబాద్‌  22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000  24 క్యారెట్ల ధర రూ.50,200గా ఉంది. కిలో వెండి ధర రూ.63,300

విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200లుగా ఉంది. కిలో వెండి ధర రూ.63,000

విశాఖపట్నం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,300

ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,150  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 ఉంది. కిలో వెండి ధర రూ.58,000

ముంబై 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 లుగా ఉంది.కిలో వెండి ధర రూ.58,000

చెన్నై 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,750 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,000

కోల్‌కతా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 ఉంది.

బెంగళూరు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 గా ఉంది.కిలో వెండి ధర రూ.63,000

కేరళ 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,200 గా ఉంది.