ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ నుంచి మొట్టమొదటి స్మార్ట్ వాచ్ విడుదలైంది.

Oct7, 2022

Anil

సర్కిల్ షేప్ డయల్ తో గూగుల్ ఫస్ట్ స్మార్ట్ వాచ్ పిక్సెల్ వాచ్ అధికారంగా ప్రజలకు  అందుబాటులోకి వచ్చేసింది.

గూగుల్ సరికొత్త పిక్చర్ వాచ్ డయల్ 80 శాతం రీసైకిల్ స్ట్ యి న్ లెస్ స్టీల్  తో ఈ వాచ్ ని రూపొందించారు.

ఈ గూగుల్ పిక్సెల్ వాచ్ ఖరీదు బ్లూటూత్ వేరియంట్ 349 డాలర్లు దాదాపు  రూ.28,600 ఉంటుంది.

అక్టోబర్ నెల ఆరో తేదీ నుంచి భారత్ లో ఆపిల్ వాచ్ సిరీస్ 8  45, 900 ధరతో  అందుబాటులో వుంటుంది.

గూగుల్ సెల్ వాచ్ టచ్ సపోర్ట్ తో రౌండ్ 3D గ్లాస్ డయల్ ను కలిగి ఉంది

గూగుల్ పిక్సెల్ వాచ్ ఆన్-డివైస్  ఫిట్నెస్ ట్రాకర్ స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.

యూజర్స్ ఫిట్ బిట్ చార్జ్ 5 కొత్త స్మార్ట్ వాచ్ లలో అందుబాటులో ఉందని భావిస్తున్నారు.