ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలు

By Sunil

Dec 14,2022

ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

ఉసిరికాయలో విటమిన్ సి ఉండటం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

హిందీలో ఆమ్ల అని సంస్కృతంలో అమలక అని అంటారు

ఇంగ్లీష్,లోgooseberry అంటారు

ఇది ఫిలాందేసి కుటుంబానికి చెందినది.

ఆయుర్వేద ఔషధాల్లో ,మలబద్దకానికి ఉసిరికాయ ఒక వరమని చెప్పవచ్చు.

హిందువులు ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు.

భారతదేశంలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది.

స్కర్వి వ్యాధిని నివారిస్తుంది.

జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చుండ్రును తగ్గించడానికి ఉపయోగపడుతుంది.