తల వెంట్రుకలకు rosemary essential oil లేదా ఏదైనా హెయిర్ ఆయిల్ వారానికి ఒకసారి అప్లై చేసుకోండి.

మీ జుట్టును వారానికి రెండు సార్లు మించకుండా షాంపూ చేయండి మరియు అది కూడా ఆయిల్ మసాజ్ తర్వాత.

మీ జుట్టు కోసం మీ శరీర టవల్ ఉపయోగించడం మానేయండి.

మీ జుట్టును ఎక్కువగా బ్రష్ చేయకండి.

ఉల్లిపాయ హెయిర్ టానిక్ ఉపయోగించండి.

వారానికోసారి ఉల్లిపాయ రసాన్ని వాడండి.

100 ml నీరు, రెండు టేబుల్ స్పూన్ ల మెంతులు, ఒక టేబుల్ స్పూన్ కలోంజి విత్తనాలు మూడు గంటల పాటు నానబెట్టాలి.

ఈ విత్తనాలు బాగా నానిన తర్వాత వాటిని వడకట్టి ఆ నీటిని తల వెంట్రుకలకు పట్టించాలి.

కలోంజీ విత్తనాల, మెంతుల మిశ్రమ నీటిని వెంట్రుకలకు అప్లై చేసుకున్న అర్థగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.