హెయిర్ బాగా పెరగడానికి తప్పనిసరిగా చేయవలసిన పని ఇదే.

మునగాకు, మందారమాకు, గుంటగరగరాకు, కలబంద ము, తులసి ఆకులు, వేపాకును వాడి జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.

వేపాకు లో విటమిన్ ఇ ఉంటుంది, ఇది వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

తులసి ఆకుల రసం జుట్టు పెరగడానికి, తలలో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి, వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

మునగాకులో ఉండే ఫ్రీ రాడికల్స్ అనే పదార్థంలో మెలనిన్ అనే ద్రవం ఉంటుంది, దీనివల్ల మన వెంట్రుకలు నల్లగా మారుతాయి.

కలబందను వాడడం వల్ల వెంట్రుకలు సాఫ్టుగా పెరుగుతాయి.

గుంటగరగరాకును వాడడం వల్ల వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతాయి

వీటన్నిటిని మిక్సీ పట్టి పేస్టు తయారు చేసుకోవాలి.

ఈ పేస్టును నూనె పట్టించిన వెంట్రుకలకైతే అలాగే పట్టించుకోవచ్చు, పొడి వెంట్రుకలకైతే హెయిర్ ఆయిల్ కలిపి హెయిర్ కి పట్టించుకోవాలి.

ఈ పేస్టును తలకు హెన్న ఏ విధంగా పూసుకుంటామో, అలాగే పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేయాలి.

ఈ పేస్టు చిన్న పెద్ద తేడా లేకుండ, ఆడవారు మాత్రమే కాకుండా, మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు.

దీనివల్ల వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా పెరుగుతాయి, చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.