పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్... స్టార్ట్ చేసిన మూవీ షూటింగ్.

Scribbled Underline

oct 27 2022

By Sunil

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే కొత్త మూవీని తీస్తున్నారు.

నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్.

ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.

రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.

ఈరోజు షూటింగ్స్ లో పాల్గొన్న పవన్ పై కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలు తెరాకెక్కిస్తున్నారు.

ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

పవన్ అప్పుడుకి పొలిటికల్ టూర్ లో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.

ఇటీవలే ఈ సినిమా నుంచి పవర్ గ్లన్స్ కూడా వచ్చాయి.