14 రోజుల్లో బరువు తగ్గే వెయిట్ లాస్ ఫుడ్స్ ఇవే!

Siva

ఎక్కువగా ఆడవారు బరువు పెరగడం ద్వారా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ప్రస్తుత కాలంలో ప్రపంచ జనాభాలో ఉన్న స్త్రీలలో ఎక్కువగా బాధిస్తున్న సమస్య బరువు పెరగటం. పిల్లలు పుట్టిన తర్వాత వారి శరీరంలో జరిగే మార్పులు దీనికి ఒక కారణం.

బరువు పెరగడం, గుండె సంబంధిత వ్యాధులు, షుగర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటి వ్యాధులు మనకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

బరువు పెరగడానికి పోషకాలు ఎంత ముఖ్యమో, అలాగే బరువు తగ్గడానికి కూడా అంతే ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.

ఉదయం నిమ్మకాయ రసాన్ని గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే చాలా తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు కూడా తీసుకోవచ్చు

ప్రతిరోజు ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, అల్లం రసం, మరియు తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ కలర్ క్యాప్సికంలో కెలరీలు అధికంగా ఉంటాయి. అందువలన పసుపు రంగులో ఉండే క్యాప్సికం వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండి, తొందరగా బరువు తగ్గవచ్చు అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అరటి పండ్లలోఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ బరువును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.