మేషరాశి: 21-08-2022
కొంత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి
వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోండి
కుటుంబంలో మనస్పర్ధలు కలుగుతాయి.
వృషభ రాశి: 21-08-2022
మొండి రుణాల నుండి బయట పడతారు
విలువైన ఆభరణాలు, వస్త్రాలను కొంటారు
అన్ని రంగాల వారికి సానుకూలత ఉంటుంది
ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు.
మిధున రాశి: 21-08-2022
ఉద్యోగాలలో వృత్తులలో గందరగోళ వాతావరణం ఏర్పడుతుంది
కొత్త గృహ నిర్మాణ పనులు కొంత నిదానిస్తాయి
ఆస్తి విషయంలో అన్నదమ్ములతో వివాదాలు తలెత్తుతాయి
ఇతరులతో ఆచితూచే మాట్లాడండి.
కర్కాటక రాశి: 21-08-2022
సంతాన విషయంలో శుభవార్తలు వింటారు
ఉద్యోగంలో పని భారం నుండే విముక్తి పొందుతారు
వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి
కుటుంబంలో విందు, వినోద కార్యక్రమాలు చేస్తారు.
సింహరాశి: 21-08-2022
వ్యాపారాలలో, వృత్తులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు
ఆర్థికంగా అంతంత మాత్రమే ఉంటుంది
ఉద్యోగులకు అధికారుల ఆదరణ పొందుతారు
స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొందుతారు.
కన్యారాశి: 21-08-2022
రుణాలను తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి
దూర ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి
కొత్త వ్యాపార ప్రారంభానికి పునాది వేస్తారు
ఉద్యోగాలలో, వృత్తులలో మనస్పర్ధలు కలుగుతాయి.
తులారాశి: 21-08-2022
వ్యాపార, వృత్తులలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని లాభాలను పొందుతారు
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంటుంది
దూర ప్రయాణాలు వాయిదా వేయండి
నిరుద్యోగులు కొత్త అవకాశాలు పొందుతారు.
వృశ్చిక రాశి: 21-08-2022
ప్రయాణాలలో వాహనాలు నడిపేవారు జాగ్రత్తగా ఉండండి
ఉద్యోగాలలో, వృత్తులలో సానుకూల వాతావరణం కలుగుతుంది
ఆర్థికంగా లాభపడతారు
కుటుంబంలో సంతాన విషయంలో శుభకార్య విషయాలను చర్చిస్తారు.
ధనస్సు రాశి: 21-08-2022
ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు పొందుతారు
సంతాన విషయాల్లో శుభవార్తలు వింటారు
కొత్త వ్యాపారులు వ్యాపారంలో లాభాలు పొందుతారు.
అనుకోకుండా ధన ప్రాప్తి లభిస్తుంది.
మకర రాశి: 21-08-2022
దూర ప్రాంత బంధుమిత్రుల నుండి సమాచారం ఆశ్చర్యానికి గురిచేస్తుంది
సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి
వ్యాపార, వృత్తులలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి
ఆర్థికపరంగా ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తారు.
కుంభరాశి: 21-08-2022
పెద్దల ఆరోగ్య విషయం కొంత శ్రద్ధ వహించాలి
చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురై నిదానంగా పూర్తవుతాయి
కొత్త వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వెయ్యండి
వ్యాపారంలో, ఉద్యోగంలో అంతంత మాత్రమే ఉంటుంది.
మీనరాశి: 21-08-2022
అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదా ఒప్పందాలు పూర్తవుతాయి.
వ్యాపారాలలో వృత్తులలో ఆర్థికంగా లాభాలను పొందుతారు.
పాత సంఘటనను గుర్తు చేసుకొని బాధిస్తారు.
కుటుంబంలో శుభకార్యాలకు ఖర్చులు ఎక్కువవుతాయి.