ఐఫోన్ 13 ధర ఇండియాలో భారీగా తగ్గింది.

భారతదేశంలో ఐఫోన్ 13 ప్రారంభ ధర 69,900 రూపాయలు గా ఉంది.

ఐఫోన్ 13 ధర, ఐఫోన్ 14 ధర కంటే 10.000 రూపాయలు తక్కువగా ఉంది.

ఐఫోన్ 13 ని తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే, కొన్ని రోజులు వేచి ఉండాలి.

బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఫ్లిప్ కార్ట్ లో త్వరలో ప్రారంభం కానుంది.

ఈ సేల్స్ లో ఐఫోన్ 13 కి భారీగా ఆఫర్ ఇచ్చి దానిని తక్కువ ధరకే కొనుగోలు చేసే విధంగా ఉంది.

బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే దాని నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఐఫోన్ 13, ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 11 బిగ్ బిలియన్ డేస్ సమయంలో బంపర్ డిస్కౌంట్ తో అమ్మబడుతుందని flipkart ప్రకటించింది.

బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో దీని ధర 50.000 రూపాయల నుంచి 60.000 రూపాయల వరకు ఉంటుంది.