ఓటిటిలో సినిమాలు చూడలేని వారికి హై క్వాలిటీ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ibomma వెబ్ సైట్

bomma వెబ్ సైట్ చాలామంది నెటిజన్లు ఈ సైట్ లో నుంచి తమకు నచ్చిన సినిమాలు చూస్తూ ఉంటారు.

అయితే ఆ అవకాశం ఇప్పుడు ఉండదు ఇక. తెలుగు సినీ ప్రియులకుiBomma వెబ్ సైట్ మరో బ్యాడ్ న్యూస్ అందించింది.

సినిమాల డౌన్లోడ్ ఆప్షన్ శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

 వెబ్ సైట్ సినిమాల నుంచి డౌన్లోడ్ శాశ్వతంగా నిలిపివేశామని. కేవలం ఆన్లైన్లో వచ్చిన సినిమాలు చూసుకోవచ్చు అని ibomma టీం తెలిపింది.

 ఈ నిర్ణయంతో చాలామంది సినీ ప్రియులు నిరాశకు గురి అవుతున్నారని చెప్పవచ్చు.

కాగా గతంలో ఇండియన్ యూజర్లకు ibomma కేవలం వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చు.

అలాగే ఇదివరకు తమపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని  వెబ్ సైట్ ను షట్ డౌన్ చేస్తున్నట్లుibomma తెలిపింది.

bomma లో సినిమాలు అనేటివి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు.

More Details