బంగ్లాదేశ్ VS భారత్ మూడో వన్డే హైలెట్స్

By Sunil

బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మూడో వన్డే మ్యాచ్  జరిగింది.

ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగింది.

ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ బౌలింగ్ తీసుకున్నాడు.

ఈ మ్యాచ్ లో ఇండియా 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది.

నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 409/8 స్కోర్ చేసింది.

బంగ్లాదేశ్ 34 ఓవర్ లోనే 182 పరుగులు అనే తక్కువ స్కోరుకు మాత్రమే పరిమితమై ఆల్ అవుట్ అయింది.

బంగ్లాదేశ్ 34 ఓవర్ లోనే 182 పరుగులు అనే తక్కువ స్కోరుకు మాత్రమే పరిమితమై ఆల్ అవుట్ అయింది.

కింగ్ కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.