రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.

రికార్డ్ బ్రేక్ చేసిన కోహ్లీ.

By Sunil

nov 2 2022

భారత్ VS బంగ్లాదేశ్.

38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ.

44 బంతుల్లో 64 రన్స్ కొట్టి నాట్ అవుట్ గా నిలిచిన కోహ్లీ.

టి20 వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ.{1061}

టి20 వరల్డ్ కప్ లో అత్యధిక అవార్డులను పొందిన కోహ్లీ.{6}

ఈరోజు భారత్  బంగ్లాదేశ్ టీం కి 184/6 టార్గెట్.

బంగ్లాదేశ్ జట్టు 145/6 పరుగులు చేసి టీమిండియా  చేతిలో ఓటమిపాలైంది