సినిమాలకు గుడ్ బాయ్ చెప్పనున్న హైబ్రిడ్ పిల్ల.
By Siva
కోలీవుడ్లో 2015లో ప్రేమమ్ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది.
2017లో ఫిదా అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ షో డీ లో పాల్గొనింది
జార్జియా లో తన ఎంబిబిఎస్ చదువును పూర్తి చేసి, సినిమాలపై ఆసక్తితో నటనను ప్రారంభించింది.
ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల అనే డైలాగ్ తో ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది.
తన చిన్నతనంలో కూడా రెండు సినిమాలలో బాలనటిగా నటించింది.
గత కొన్ని రోజులుగా ఈమె సినిమాలకు దూరం కానుంది, అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తన సొంత ఊరిలో హాస్పిటల్ నిర్మిస్తున్నట్లుగా, దానిని తను తన చెల్లెలు పూజ కలిసి చూసుకుంటారు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయంపై సాయి పల్లవి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు.
సినిమాలకు దూరం అవుతుందా? లేక కంటిన్యూ చేస్తూ? వైద్య సేవలు చేస్తుందా? అనే సందేహాలు అధికమయ్యాయి.
ఏది ఏమైనా ఈమె సినీ ఇండస్ట్రీకి దూరం కానుంది, అనే వార్త అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.