జగన్నాథ గట్టు శివాలయం విశిష్టత.

Siva

ఈ శివాలయం కర్నూలు జిల్లాలోని బి తాండ్రపాడు లో ఒక ఎత్తైన కొండపైన ఉంది.

జగన్నాథ గట్టు ఆలయానికి సుమారు 1100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.

సంగమేశ్వర ఆలయాలలోని రూపాల సంగమేశ్వర ఆలయం ఇక్కడికి తరలించడంతో, ఈ కొండపైన ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్న శివాలయం.

పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు సంగమేశ్వరం లో నిమ్మ చెట్టు శివలింగాన్ని ప్రతిష్టించాడు.

భీముడు కాశీకి వెళ్లి తెచ్చిన శివలింగాన్ని కూడా సంగమేశ్వరం లోనే ప్రతిష్టించాడు.

కాలక్రమేనా సంగమేశ్వరం లోని శివలింగాన్ని జగన్నాథ గట్టు కు తరలించారు.

ఈ జగన్నాథ గట్టు శివాలయంలో ఉన్న శివలింగం చరిత్ర ఇప్పటివరకు చాలామందికి తెలియదు.

ఆలయంలో పలికి వెళ్లే ముందు  బసవేశ్వరుడి విగ్రహం, లోపల పడగలు విప్పిన ఆదిశేషుని విగ్రహం కర్షినియంగా ఉంటాయి.

శివాలయం దగ్గరలో 50 అడుగుల ఎత్తైన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది.

అక్కడి నుంచి చూడగానే కర్నూలు నగరం అంతా కనిపిస్తుంది, అలాగే ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి.