జావా 42 బాబా బైక్ మొత్తం మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది.

Jawa 42 Bobber టాప్ వేరియంట్ యొక్క ధర సుమారు 2.09 లక్షలు గా ఉంది.

vజాస్పడు రెడ్ ధర 2.09 లక్షలు గా, మాన్ స్టోన్ వైట్ ధర 2.07 లక్షల గా, మిస్టేక్ కాపర్ వేరియంట్ ధర 2.06 లక్షలు గా ఉంది.

జావా 42 బాబర్ బైక్ యొక్క గరిష్ట శక్తి 30bhp దీని గరిష్ట టార్కు 32.74nm ను ఉత్పత్తి చేస్తుంది.

డీలర్ షిప్ లో లేదా కంపెనీ వెబ్సైట్లో 5,000 టోకెన్ ఫీజు కట్టి జావా 42 బాబర్ బైక్ ను బుక్ చేసుకోవచ్చు.

జావా 42 బాబర్ బైక్ ధర కలర్ ఆప్షన్ లపై ఆధారపడి ఉంటుంది.

ఫ్యూయల్ ట్యాంక్, సరికొత్త శాడిల్, కొత్త హ్యాండిల్ బార్, క్లాక్ కన్సోల్, చుట్టూ ఎల్ ఈ డి లైటింగ్ తో కూడిన ఎల్సిడి డిస్ప్లే వంటి సరికొత్త స్పెసిఫికేషన్ లు ఇందులో ఉన్నాయి.

మెరుగైన రైడింగ్ కోసం అప్డేట్ చేసి ఆటోమేటిక్ బ్రేక్ అసిస్టెంట్ కాలిబ్రేషన్ను కూడా ఇందులో ఉంది.