చంద్రగ్రహణ సమయాలు ఇవే! 

By Siva

చంద్రగ్రహణం చంద్రగ్రహణం నవంబర్ 8న రాబోతుంది. ఈ సంవత్సరం వచ్చే గ్రహాలలో ఇది లాస్ట్ గ్రహణం.

భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఉత్తర అట్లాంటిక్,లతో పాటుగా పసిఫిక్ మహాసముద్రాలలోని ప్రాంతాలలో మాత్రమే ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

గ్రహణం ఒకచోట పాక్షికంగా, ఒకచోట సంపూర్ణంగా ఉంటుంది

పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 2: 39 నిమిషాలకు, తిరిగి సాయంత్రం 6:19 నిమిషాలకు ఉంటుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం 3:46 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 5:11 నిమిషాల వరకు ఉంటుంది.

భారత్ లో చంద్రగ్రహణం చూడాలంటే, ఆకాశంలో చంద్రుడు కనిపించేంతవరకు వేసి చూడాల్సిందే.

భారత్ లో చంద్రగ్రహణం కనిపించే సమయానికి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది.

భారత్, కోల్కత్తా తో పాటుగా, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది.

కోహిమా అగర్తలా, గుహహతి వంటి ప్రాంతాలలో కోల్కతా కంటే ముందుగానే సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

కోహిమాలో మాత్రమే చంద్రగ్రహణం రోజు చంద్రుడు మరింత చీకటిగా కనిపిస్తాడని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.