తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు ఆదా చేసే మార్గాలు ఇవే!

Siva

October 14, 2022

తమ అవసరాలన్నీ తీర్చుకోవాలని, సంతోషంగా ఆనందంగా బ్రతకాలని మధ్యతరగతి వాళ్ళు చాలా కలలు కంటూ ఉంటారు.

డబ్బును ఖర్చు చేయడం, పొదుపు చేయడంలో క్రమశిక్షణగా ఉండాలి.

ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా కొంత డబ్బులు పొదుపు చేయవచ్చు.

స్టాక్ మార్కెట్ ద్వారా మీ డబ్బు మీకు అందడంతో పాటు, ప్రాఫిట్ కూడా పొందవచ్చు.

గోల్డ్ మరియు రియల్ ఎస్టేట్ ద్వారా కూడా పెట్టుబడి పెట్టి ఆశించిన లాభాన్ని తొందరగా పొందవచ్చును.

డబ్బును ప్రతినెల పొదుపు చేయడానికి చాలా   ఆప్షన్స్ఉంటాయి, అందులో రికరింగ్ డిపాజిట్ మరియు మ్యూచువల్ ఫంటివి చాలా మంచివి.

మ్యూచువల్ ఫండ్ లో 15% వడ్డీ ఇచ్చే ఫండ్ ను ఎంచుకోవాలి.

ఎక్కువ వడ్డీ శాతం ఉన్న మ్యూచువల్ ఫండ్ ద్వారా తొందరగా ఎక్కువ డబ్బును పొందవచ్చు.

ఈ విధంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు తిరిగి పొందవచ్చు.