Mulayam Singh Yadav: రికార్డ్స్ ఇవే

యూపీ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.

వరుసగా మూడు సార్లు అంతపెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ పనిచేశారు.

ములాయం సింగ్ యాదవ్  కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.

1967లో తొలిసారి ఎమ్మెల్యే అయిన ములాయం.. మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలిచారు.

ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుజీవితం గడిపారు. 1989, 1992, 2002లో సీఎం అయ్యారు.

ఈయన కుమారుడు అఖిలేష్ సైతం సీఎంగా పనిచేశారు.